జయప్రభు యేసునె - Jayaprabhu Yesune Song | Karaoke Track with Lyrics | Jesus Songs

                  జయప్రభు యేసునె

జయప్రభు యేసునె - Jayaprabhu Yesune Song | Karaoke Track with Lyrics | Jesus Songs.


ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము – యేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని – పయనము జేసెద మా ప్రభు వెంబడి
1.               ఆదరణయుఅధికబలమును ఆత్మఖడ్గమును – అవనిలో రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమే – అనిశము మనకిల మార్గము చూపగ
2.               ధరవిరోధులు మమ్ము జుట్టగ – దరి జేరెద మేసున్ – ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డుంబములన్నిటి – మైత్రిని వీడి నడచెద మేసుతో
3.               మాప్రభు జూముము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగ – మా కిడు బలమును యీ క్రుపాదినమున
4.               మాకొరకై నీవు నడచిన – మార్గము జూడగను – మేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలు – మరువక విడువక నడువగ కృపనిడు
5.               ఇహపరములనినుగాక ప్రేమతో – ఎవరిని గొలిచెదము ? – ఎవరిని ప్రేమింప వశమె ? = విహరించెదము యేసుని వెంబడి – మహిమ రాజ్యమున యేసుని గొలువగ
Bekind - Telugu Christian Songs... 
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...

   

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ

Comments