వివాహమన్నది పవిత్రమైనది - Vivaahamannadi Pavithramainadi | Telugu Christian Songs | Jesus Songs

           వివాహమన్నది పవిత్రమైనది 

వివాహమన్నది పవిత్రమైనది - Vivaahamannadi Pavithramainadi | Telugu Christian Songs | Jesus Songs.

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

Singer- Sunaina Ruth 
Music Re-arranged -  Rohit, Nitish, John
Mastered by Shekar

Bekind - Telugu Christian Songs... 
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...

  

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ



Comments