ఆకాశమా ఆలకించుమా - Akashama Alakinchuma | Telugu Christian Songs | Jesus...

             ఆకాశమా ఆలకించుమా 

ఆకాశమా ఆలకించుమా - Akashama Alakinchuma | Telugu Christian Songs | Jesus Songs.


ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియోగ్గుమా
రాజాధి రాజైన ఆ యేసయ్య
ధూతాలి గణములతో రానున్నాడు
రాజాధి రాజైన ఆ యేసయ్య
ధూతాలి గణములతో రానున్నాడు
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియోగ్గుమా


తన రూపుతో నరుని నిర్మించెను
జీవాయువుతోనే బ్రతికించెను
తన రూపుతో నరుని నిర్మించెను
జీవాయువుతోనే బ్రతికించెను
ప్రేమించి పోషించి రక్షించెను
ప్రేమించి పోషించి రక్షించెను
సిలువలో నీకొరకై మరణించెను
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియోగ్గుమా
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియోగ్గుమా


యేసయ్య ప్రేమను యెరిగియుంటివా
ఈ లోకములోనే జీవింతువా
యేసయ్య ప్రేమను యెరిగియుంటివా
ఈ లోకములోనే జీవింతువా
పరలోక జీవంబు యోచించవా
పరలోక జీవంబు యోచించవా
యేసయ్య కౌగిలికై ఆశించవా
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియోగ్గుమా
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియోగ్గుమా
రాజాధి రాజైన ఆ యేసయ్య
ధూతాలి గణములతో రానున్నాడు
రాజాధి రాజైన ఆ యేసయ్య
ధూతాలి గణములతో రానున్నాడు
ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియోగ్గుమా

Bekind - Telugu Christian Songs... 
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...

  

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ

Comments