ఎందుకో నన్నింతగా నీవు | Enduko Nanninthaga Neevu | Telugu Christian Songs | Jesus Songs Telugu

ఎందుకో నన్నింతగా నీవు:

Telugu Lyrics:

పల్లవి:
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా    
అందుకో నా దీన స్తుతిపాత్ర - హల్లెలూయ యేసయ్య    
1. నా పాపము బాప - నరరూపివైనావు - నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే 
హల్లెలూయ యేసయ్య    
2. నీ రూపము నాలో - నిర్మించి యున్నావు - నీ పోలికలోనె - నివసించున్నావు 
నీవు నన్ను ఎన్నుకొన్నావు - నీ కొరకై కృపలో 
హల్లెలూయ యేసయ్య    
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు - నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు 
నన్ను నీలో చూచుకొన్నావు నను దాచియున్నావు
హల్లెలూయ యేసయ్య    

ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా    
అందుకో నా దీన స్తుతిపాత్ర - హల్లెలూయ యేసయ్య    
హల్లెలూయ యేసయ్య    


 

About Our Channel:

Bekind - Telugu Christian Songs...

Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Updating 100's of Songs...

Exclusive Telugu Christian Songs - Updating 100's of Songs...

for more updates
please do subscribe our channel:  https://bit.ly/2zgchLZ

Follow us on our Social Sites:
Twitter: https://twitter.com/christiansongsz
Fb Page: https://www.facebook.com/Bekind-Telugu-Christian-Songs-105308001163291/?modal=admin_todo_tour
Tumblr: https://bekindteluguchristiansongs.tumblr.com/
Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/
Wordpress: https://bekindteluguchristiansongs.wordpress.com/
Weebly: https://bekindteluguchristiansongs.weebly.com/
Medium: https://medium.com/@bekindteluguchristiansongs
Mix: https://mix.com/bekindchristiansongs
Pinterest: https://in.pinterest.com/bekindteluguchristiansongs/
Reddit: https://www.reddit.com/user/bekindtelugu
Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/
Quora: https://www.quora.com/profile/Mounika-Mouni-635
Patreon: https://www.patreon.com/user/creators?u=34157661

Comments