ఈ సాయంకాలమున యేసు ప్రభో - Ee Sayamkalamuna Yesu Prabho | Telugu Christian Songs | Jesus Songs Telugu

Telugu Christian Songs

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

ఈ సాయంకాలమున యేసు ప్రభో - Ee Sayamkalamuna Yesu Prabho | Telugu Christian Songs Jesus Songs Telugu - Male Version.

Christian songsTelugu christian songs

Song Lyrics :

ఈ సాయంకాలమున యేసు ప్రభో వేఁడెదము నీ సుదయారస మొల్క నిత్యంబు మముఁగావు ||ఈ || చెడ్డ కలల్ రాకుండ నడ్డగించుమి ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రీ ||ఈ || దుష్టుండౌ శోధకునిఁ ద్రొక్కుటకు బలమిమ్ము భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు ||ఈ || నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున సాయం ప్రార్థన లెల్ల సరగ నాలించుమా ||ఈ || జనక సుత శుద్థాత్మ ఘనదేవా స్తుతియింతుం అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్ ||ఈ|| Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs... for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ

Comments