ఇమ్మానుయేలు రక్తము Emmanuyelu Rakthamu | Andhra Kraisthava Keerthanalu | Telugu Christian Songs 2020

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు: ఇమ్మానుయేలు రక్తము - Emmanuyelu Rakthamu | Andhra Kraisthava Keerthanalu|Latest Telugu Christian Songs 2020.

#aandhrakraisthavakeerthanalu,#telugusongs,#teluguchristiansongs,#christiansongs,



Lyrics: ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్త మెప్పుడు స్రవించు నాకుగా ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధు-డాయెను నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదు నీ యొక్క పాప మట్టిదే నిర్మూల మౌటకు రక్షించు గొర్రె పిల్ల? నీ రక్తంబే చాలును నా నాదు రక్తమందున నే నమ్మి యుండినన్ నా దేవుని నిండు ప్రేమ నే నిందు జూచెదన్ నా ఆయుష్కాల మంతటా నా సంతసం-బిదే నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన-మిద్దియే


for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter: https://twitter.com/christiansongsz Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/ Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/

Comments