నావన్ని అంగీకరించుమీ దేవా - Naavanni Angikarinchumi Deva | Andhra Kraisthava Keerthanalu Jesus Songs

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. నావన్ని అంగీకరించుమీ దేవా - Naavanni Angikarinchumi Deva - Male Version. Andhra Kraistava Keerthanalu | Jesus Songs



Lyrics: నావన్ని అంగీకరించుమీ దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ నావన్ని కృపచేత నీవలన నొందిన - భావంబునను నేను బహుదైర్యమొందెద 1. నీకు నా ప్రాణము నిజముగ నర్పించి - నీకు మీదుగట్టి నీ కొరకు నిల్పెద 2. సత్యంబు నీ ప్రేమ చక్కగా మధి బూని - నిత్యంబు గరముల నీ సేవ జేసెద 3. నీ సేవ జరిగెడు నీ ఆలయమునకు - ఆశచే నడిపించు మరల నా పదముల 4. పెదవులతో నేను బెంపుగ నీ వార్త - గదలక ప్రకటింప గలిగించు దృడభక్తి 5. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమీ - యావంత యైనను నాశించ మదిలోన 6. నీవు నా కొసగిన నిర్మల బుద్దిచే - సేవ జేయగ నిమ్ము స్థిరభక్తితో నీకు 7. చిత్తము నీ కృపా యత్తంబు గావించి - మత్తిల్ల కుండగ మార్గంబు దెలుపుము 8. హృదయంబు నీకిత్తు సదనంబు గావించి - పదిలంబుగా దాని బట్టి కాపాడుము

for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter: https://twitter.com/christiansongsz Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/ Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/

Comments