ప్రార్ధన వినెడి పావనుడా | Telugu Christian Songs

ప్రార్ధన వినెడి పావనుడా | Prardana Vinedi Pavanuda - Telugu Christian Songs



ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా                  ||ప్రార్థన||
 శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు

నేర్పితివి పరముడ నిన్ను ప్రనుతించెదము
పరలోక ప్రార్థన నేర్పుమయా                                                          ||ప్రార్థన||

పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగా
 మోడ్చి శిరమునువంచి సరిగను

వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా                                               ||ప్రార్థన||
 దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు

సరిపోవ దీనుడవయ్యి దిటముగా కొండను
 చేసిన ప్రార్థన నేర్పుమయా |                                                           |ప్రార్థన||

 శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైన
 నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా

 Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs Exclusive Telugu Christian Songs Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...



 

Comments