కృపామయుడా - నీలోనా Krupaamayudaa Song with Lyrics Telugu | Andhra Kraisthava Keerthanalu Jesus Songs

Andhra Kraisthava Keerthanalu Jesus Songs:

కృపామయుడా – నీలోనా Krupaamayudaa Song with Lyrics Telugu - Male Version | Andhra Kraisthava Keerthanalu Jesus Songs.


Lyrics: కృపామయుడా – నీలోనా (2) నివసింప జేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింప జేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా… ఏ అపాయము నా గుడారము సమీపించనీయక (2) నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2) ||కృపామయుడా|| చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా (2) రాజవంశములో యాజకత్వము చేసెదను (2) ||కృపామయుడా|| నీలో నిలిచి ఆత్మ ఫలము ఫలియించుట కొరకు (2) నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మరించు (2) ||కృపామయుడా|| ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు (2) నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2) ||కృపామయుడా||


Comments