Nannu Gannayya Rave - నన్ను గన్నయ్య రావె నా యేసు Lyrical Song

                       Nannu Gannayya Rave

Nannu Gannayya Rave - నన్ను గన్నయ్య రావె నా యేసు Lyrical Song - Unplugged Version | Jesus Songs.


ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా        ||నన్ను||

ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ       ||నన్ను||

హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి       ||నన్ను||


కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి       ||నన్ను||

దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి       ||నన్ను||

నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి       ||నన్ను||

About our channel ;-

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...



Exclusive Telugu Christian Songs - Updating 100's of Songs...

for more updates

please do subscribe our channel:  https://bit.ly/2zgchLZ


Follow us on our Social Sites:

Twitter: https://twitter.com/christiansongsz

Fb Page: https://www.facebook.com/bekindtelugusongs/

Blogger: https://bekindteluguchristiansongs.blogspot.com/

Instagram: https://www.instagram.com/bekindteluguchristiansongs/










Comments