ఓ క్రైస్తవ యువకా - O KRAISTHAVA YUVAKAA Lyrical Song - Unplugged Version | Jesus Telugu Songs

            ఓ క్రైస్తవ యువకా

ఓ క్రైస్తవ యువకా - O KRAISTHAVA YUVAKAA Lyrical Song - Unplugged Version | Jesus Telugu Songs.


ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు:

ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2)
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే         ||ఓ క్రైస్తవ||

పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా (2)
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా       ||ఓ క్రైస్తవ||

మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా (2)
మహిమ కిరీటము మనకొసగును
ఘనమే నీదగురా       ||ఓ క్రైస్తవ||

భయపడి వెనుకకు పరుగిడక
బలమగు వైరిని గెలిచెదవా (2)
బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
గెలుపే నీదగురా          ||ఓ క్రైస్తవ||

  

About Our channel:

Bekind - Telugu Christian Songs

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Updating 100's of Songs...

For more updates

Please do subscribe our channel: https://bit.ly/2zgchLZ

Comments