Raja na deva Lyrical Song
రాజా నా దేవా నన్ను - Raja na deva Lyrical Song - Unplugged Version | Jesus Telugu Songs | Bekind.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు:
రాజా నా దేవా నన్ను గావ రావే ప్రభు ||రాజా||
తల్లి గర్భంబు బయలు వెళ్లిన దినమునుండి కొల్లగా సేవింపఁ జల్లనైన మోక్ష మియ్య ||రాజా||
బాలప్రాయమునుండి బ్రతికిన కాలమంత నీలాగు జీవించి నిత్యమైన మోక్ష మొంద ||రాజా||
మాకొఱకై వచ్చి మా పాపములకు మాయ లోకములోన మృతికి లోనై లేచితి వయ్య ||రాజా||
దండి ప్రభుండు యే సండఁ జేరఁగ మాకు నిండు వేడుకతోను నిత్య మోక్షంబు నియ్య ||రాజా|
About Our channel:
Bekind - Telugu Christian Songs
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...
Exclusive Telugu Christian Songs - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel: https://bit.ly/2zgchLZ
Comments
Post a Comment