పరమ తండ్రి నిన్ను - Parama Thandri Ninnu Song | Telugu Christian Songs | Bekind

                పరమ తండ్రి నిన్ను


పరమ తండ్రి నిన్ను - Parama Thandri Ninnu Song | Telugu Christian Songs | Bekind.



ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

పరమ తండ్రి నిన్ను మే మీ పరస కాలము స్వరము లెత్తి యింపు
గాను స్మరణఁ జేతుము ||పరమ||

1. నిరుపమాన దేవ నిన్ను నిరత ప్రేమతో హరువుగా నుతింతు మేము
హర్స రవముతోఁ ||పరమ||


2. అవని సంభ్రమములలోన నవఘళించము అవసరముగ నీదు పలుకు
నవధరింతుము ||పరమ||


3. వేయి నాళ్లు లోకమునను వెలయుకంటెను శ్రేయ మొక్కనాఁడు నిన్ను
సేవ జేయుట ||పరమ||


4. ఉచితమైన నీ గృహమున నచల భక్తితో రుచిరమైన నీదు ప్రేమ
రుచినిజూతుము ||పరమ||


5. మనసునందు సత్యబోధ మనస్కరించుచు మనెడు తరిని విడము నీదు
ఉనికిపట్టును ||పరమ||


6. గొరియ పిల్ల యొక్క ప్రేమ గూర్చి భక్తితోఁ గొరత లేక చేతు మెపుడు
గొనబు గానము ||పరమ||


7. శాంతజలము నొద్ద మమ్ము శాంతి పరచుము సంతతమును నీవు
మమ్ము సంతరించుము ||పరమ||


8. దినము లన్ని మేము నిన్ను దీన మనసుతో వనరు మాని సంతసమున
వినతి చేతుము ||పరమ||


  

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ



Comments