నీ చేతిలో రొట్టెను - Nee Chethilo Rottenu | Telugu Christian Songs | Jesus Songs

                   నీ చేతిలో రొట్టెను

నీ చేతిలో రొట్టెను - Nee Chethilo Rottenu | Telugu Christian Songs | Jesus Songs.


ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

నీ చేతిలో రొట్టెను నేనయ్య విరువు యేసయ్యా (2)
విరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా (2)       ||నీ చేతిలో||

తండ్రి ఇంటినుండి పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

అల యాకోబును నీవు పిలిచితివి ఆనాడు
ఆశీర్వదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి (2)           ||నీ చేతిలో||

హింసకుడు దూషకుడు హానికరుడైన
సౌలును విరిచితివి పౌలుగా మార్చితివి (2)              ||నీ చేతిలో||

Singer- Sunaina Ruth 
Music Re-arranged -  Rohit, Nitish, John
Mastered by Shekar

Bekind - Telugu Christian Songs... 
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...


  

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ

Comments