సిలువలో సాగింది యాత్ర - Siluvalo Saagindhi Yaathra | Telugu Christian Songs | Jesus Songs

             సిలువలో సాగింది యాత్ర

సిలువలో సాగింది యాత్ర - Siluvalo Saagindhi Yaathra | Telugu Christian Songs | Jesus Songs.



ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే             ||సిలువలో||

పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి||

వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2)       ||ఇది ఎవరి||

Singer- Sunaina Ruth 
Music Re-arranged -  Rohit, Nitish, John
Mastered by Shekar

Bekind - Telugu Christian Songs... 
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...

  

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ


Comments