ఎంత ప్రేమ యెంత ప్రేమయా
ఎంత ప్రేమ యెంత ప్రేమయా - Yentha Prema Yentha Premaya | Jesus Telugu Audio Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత
గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత||
ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని
వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత||
మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ
జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత||
దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి
ఇంత యది యనెన్ ||ఎంత||
ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత
తంబు ప్రీతిఁ జేసెదన్ ||ఎంత||
About Our channel:
Bekind - Telugu Christian Songs...
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ
Comments
Post a Comment