కలవర పడి నే కొండల వైపు - Kalavarapadi ne Kondalavaipu Song with Lyrics | Jesus Telugu Audio Songs

 కలవర పడి నే కొండల వైపు

కలవర పడి నే కొండల వైపు - Kalavarapadi ne Kondalavaipu Song with Lyrics | Jesus Telugu Audio Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

పల్లవి : కలవరపడి నే కొండల వైపు -నా కన్నులెత్తుదునా
కొండలవైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలేదనా.. - కొదువతో నేను కుమిలేదన || కలవరపడి నే ||

1.నీవు నాకుండగా - నీవే నా అండగా (2)
నీవే నా .. నీవే నా.. నీవే నా ..
నీవే నా ఆత్మ దాహము తీర్చినా- వెంబడించిన బంధము  || కొండలవైపు  ||

2. సర్వకృపానిధివి సంపదల గణివి (2)
సకలము..  సకలము .. సకలము
సకలము చేయగల నీవైపే నా కన్నులెత్తి చూచెద || కొండలవైపు  ||

3. నిత్యము కదలని సీయోను కొండపై (2)
యేసయ్య .. యేసయ్య .. యేసయ్య
యేసయ్య .. నీదు ముఖము చూచుచు పరవశించి పాడెద

                         

About Our channel:

Bekind - Telugu Christian Songs...

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...

Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ

Comments