స్తుతి సింహాసనాసీనుడా
స్తుతి సింహాసనాసీనుడా - Sthuti Simhasanasinuda Song with Lyrics | Jesus Telugu Audio Songs.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
స్తుతి సింహాసనాసీనుడా – యేసు రాజా దివ్యతేజ
అద్వితీయుడవు – పరిశుద్ధుడవు – అతి సుందరుడవు నీవె ప్రభు
నీతి న్యాయములు నీ – సింహాసనాధారం
కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు
బలియు అర్పణ కోరవు నీవు- బలియైతివి నా దోషముకై
నా హృదయమే నీ – ప్రియమగు ఆలయం
స్తుతి యాగమునే చేసెద నిరతం
బూరధ్వనులే నింగిలో మ్రోగగ – రాజాధి రాజ నీవే
వచ్చువేళ సంసిద్ధతతో – వెలిగే సిద్దితో
పెండ్లికుమారుడా నిన్నెదుర్కొందును
About Our channel:
Bekind - Telugu Christian Songs...
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు - Aandhra Kraisthava Keerthanalu Telugu Songs with Lyrics...
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
For more updates
Please do subscribe our channel:https://bit.ly/2zgchLZ
Comments
Post a Comment